హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 9:23 AM
బుధవారం ఆగస్టు 26 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

అమరావతి Knowledge Hub గా మారుతోంది: మంత్రి నారాయణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అమరావతి Knowledge Hub గా మారుతోంది: మంత్రి నారాయణ
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

అమరావతి ఒక knowledge hub గా మారుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఆయన అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణాలను పరిశీలించారు.

జర్మన్ టెక్నాలజీతో క్వాంటం కంప్యూటింగ్ తయారవుతుందని చెప్పారు. ఈ సేవ త్వరలో అందుబాటులోకి వస్తుందని వివరించారు.

హైదరాబాద్‌లో IT హబ్‌లా అమరావతిలో క్వాంటం హబ్ ఉండబోతుందని మంత్రి తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com