హైదరాబాద్ 32°C
అమరావతి 35°C
IST 3:33 PM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

నటుడు ధర్మ ఇంట ప్రహరీగోడను ఢీకొట్టిన కారు; యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నటుడు ధర్మ ఇంట ప్రహరీగోడను ఢీకొట్టిన కారు; యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
📷 Varun Gaba / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో నటుడు ధర్మ మహేష్ నివాసంలోకి కారు దూసుకెళ్లింది. శనివారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన కారు ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టడంతో గోడ కూలిపోయింది.

మద్యం మత్తులో యువకులు కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో నటుడు ధర్మ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com