ఆధ్యాత్మికం

కైలాస మానస సరోవర యాత్రకు వయసు పరిమితి, ఆరోగ్య సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కైలాస మానస సరోవర యాత్రకు వయసు పరిమితి, ఆరోగ్య సూచనలు
📷 Balaji Srinivasan / Pexels
షేర్ కాపీ అయింది ✓

కైలాస మానస సరోవర యాత్రకు 13 నుంచి 70 సంవత్సరాల వయసు వారు అర్హులు. 70 ఏళ్లు దాటినవారికి కొన్నిసార్లు అనుమతి ఇస్తారు. శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ యాత్రకు వెళ్లకూడదు. TB, బ్రాంకటీస్, ఆస్తమా వంటి సమస్యలు ఉంటే అనుమతి లభించదు. షుగర్, బీపీ, గుండె సమస్యలు ఉన్నా వాటిని నియంత్రణలో ఉంచితే యాత్ర చేయవచ్చు. యాత్రకు ముందు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ సూచనలు ట్రావెల్ నిపుణులు MD శ్రీదేవి ఇచ్చారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com