హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 2:42 PM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

తాళ్ళపాకలో చెన్నకేశవ స్వామికి పుష్పయాగం వైభవంగా నిర్వహించారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తాళ్ళపాకలో చెన్నకేశవ స్వామికి పుష్పయాగం వైభవంగా నిర్వహించారు
📷 Abhisek Tripathy / Pexels
షేర్ కాపీ అయింది ✓

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి పుష్పయాగం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ పుష్పయాగాన్ని నిర్వహించారు.

అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com