20 వేల పోలీసు పోస్టుల భర్తీకి డిమాండ్: హైదరాబాద్‌లో నిరుద్యోగుల ధర్నా
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్ణ చౌక్ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్ణ నిర్వహించారు. 20,000 ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల కల్పన చేయాలని నిరసనకారులు కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com