హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 12:10 PM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

తిరుపతి కపిలేశ్వరాలయంలో ఆడికృత్తిక సందర్భంగా శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తిరుపతి కపిలేశ్వరాలయంలో ఆడికృత్తిక సందర్భంగా శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు
📷 Roshan Kumara / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుపతిలోని కపిలేశ్వర స్వామి దేవాలయంలో ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఉదయం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తికి పాలు, పెరుగు, తేనె, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో స్నపన తీర్థాభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం స్వామి వారి తిరువీధి ఉత్సవం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో దర్శనం చేసుకున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com