ARTGS సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు — Business Rules మార్పు కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు
ARTGS సమీక్షలో CM చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Business rules మార్పుకి కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో నిబంధనల పేరుతో జాప్యం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. రొటీన్ పద్ధతులను వదిలి కొత్త విధానాలు అవలంబించాలని సూచించారు. కుల ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఉండకూడదని కూడా చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com