క్రికెట్

RCB ఫిజియోథెరపిస్ట్ ఎమిలీ జీవిత కథ: అనాథ నుండి IPL టీమ్ వరకు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
RCB ఫిజియోథెరపిస్ట్ ఎమిలీ జీవిత కథ: అనాథ నుండి IPL టీమ్ వరకు
📷 Mr.Rabindra Bagh / Pexels
షేర్ కాపీ అయింది ✓

RCB టీమ్‌లో పని చేసే ఫిజియోథెరపిస్ట్ ఎమిలీ జీవిత కథ అనేకులకు స్ఫూర్తినిస్తోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఎమిలీ, ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించింది.

చదువుకోవాలని ఆమెకు తీవ్రమైన కోరిక ఉండేది. కానీ ఆర్థిక స్థితి అనుకూలంగా లేదు. దాంతో ఒక library లో చిన్న పనులు చేస్తూ చదువు కొనసాగించింది. పొట్టకూటి కోసం ఒక క్రికెట్ అకాడమీలో sweeper గా కూడా పని చేసింది.

ఆ అకాడమీలో పని చేసే మహిళా physiotherapists ని చూసి ఎమిలీ స్ఫూర్తి పొందింది. తాను కూడా ఆ రంగంలో రావాలని నిర్ణయించుకుంది. చాలా కష్టపడి చదివి physiotherapist అర్హత సాధించింది.

పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే భర్త మద్యానికి అలవాటు పడ్డాడు. చివరికి భర్త కుటుంబాన్ని వదిలేశాడు. ఒంటరిగా ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యత ఆమెపై పడింది.

ఈ కష్ట సమయంలో RCB క్రికెటర్ Josh Hazlewood ఎమిలీ టాలెంట్ ను గుర్తించాడు. ఆమె గురించి RCB management కు సిఫారసు చేశాడు. దాంతో RCB ఆమెను తమ physio team లోకి తీసుకుంది.

ఇప్పుడు ఎమిలీ RCB టీమ్‌లో physiotherapist గా పని చేస్తోంది. తన ఇద్దరు పిల్లలను స్వయంగా పెంచుకుంటోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com