దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం విజయ్ భార్య
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
చెంగల్పట్టు జిల్లా కోర్టులో ఈ మేరకు ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, కోర్టు కేసును ముగించింది. తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంది.
కుటుంబ కారణాల వల్లే పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వీరి విడాకుల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com