హైదరాబాద్ 28°C
అమరావతి 29°C
IST 11:20 AM
మంగళవారం ఆగస్టు 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

ఉత్తరాది వర్షాలతో తుంగభద్ర డ్యామ్‌కు భారీ ఇన్ఫ్లో

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఉత్తరాది వర్షాలతో తుంగభద్ర డ్యామ్‌కు భారీ ఇన్ఫ్లో
📷 Gustavo Fring / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల్లో 40,000 క్యూసెక్కుల నీరు డ్యామ్‌లోకి చేరింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 44,315 క్యూసెక్కులుగా నమోదవుతోంది. అవుట్‌ఫ్లో 289 క్యూసెక్కులు మాత్రమే ఉంది.

డ్యామ్ పూర్తి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1596 అడుగుల వద్ద కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు అయితే, ప్రస్తుత నిల్వ 17.155 టీఎంసీలుగా ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com