వ్యవసాయం
వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి కాదు - వ్యవసాయ శాఖ స్పష్టీకరణ
తెలంగాణ వ్యవసాయ శాఖ యాసంగి వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి అనే ప్రచారాన్ని తప్పుడు వార్తగా ఖండించింది. డైరెక్టర్ డాక్టర్ బి గోపి నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నో ప్రభావంతో వర్షాభావం నెలకొనే అవకాశం ఉన్నందున వరిసాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.
1 గంట