విద్య

కావేరి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ సౌకర్యం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కావేరి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ సౌకర్యం
📷 Vlada Karpovich / Pexels
షేర్ కాపీ అయింది ✓

కావేరి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ సందర్శించే అవకాశం లభించింది.

ఈ ల్యాబ్‌లో విద్యార్థులు నీటి కాఠిన్యం తెలుసుకోవడం, సోలార్ సెల్ వంటి వర్చ్యువల్ ప్రయోగాలు, నైలాన్, బేక్‌లైట్ వంటి పాలిమర్ల తయారీ, corrosion, viscosity ప్రయోగాలు చేస్తారు.

యూనివర్సిటీ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ల్యాబ్‌లో ప్రయోగాలు చేయడంతోపాటు వాటిని పారిశ్రామిక అవసరాలకు ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వివరించి చెప్పడం జరుగుతుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com