భారత్ అధునాతన అగ్ని క్షిపణి MIRV పరీక్ష విజయవంతం
DRDO అధికారి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, Multiple Independently Targeted Re-Entry Vehicle (MIRV) సాంకేతికత కలిగిన అధునాతన అగ్ని క్షిపణిని హిందూ మహాసముద్ర ప్రాంతం (Indian Ocean Region) పై విజయవంతంగా పరీక్షించారు.
ఈ క్షిపణి ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. multiple payloads తో ఈ flight test నిర్వహించినట్టు DRDO పేర్కొంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com