లాల్ దర్వాజా బోనాల జాతరలో చిన్న పోతరాజు ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ లోని లాల్ దర్వాజా బోనాల జాతరలో ఓ ఏడేండ్ల బాలుడు పోతరాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాయి అనే ఈ చిన్నారి సింహవాహిని అమ్మవారి బ్యాండ్ మేళంతో జాతరకు వచ్చాడు. డప్పుల మోతకు అనుగుణంగా నృత్యం చేశాడు. నుదుట తిలకం, చేతిలో కొరడా, ఒంటిపై రంగులతో పోతరాజు గెటప్‌లో ఆకట్టుకున్నాడు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com