హైదరాబాద్‌లో మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ట్రోఫీ లాంచ్
హైదరాబాద్‌లో Veterans Cricket Association of Telangana (VCAT) నిర్వహించే మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ట్రోఫీని అధికారికంగా లాంచ్ చేశారు. ఈ tournament 35 ఏళ్లు పైబడిన క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ఈ సీజన్‌లో ఆరు franchise జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, నిజామాబాద్ జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. Prime Arena వేదికగా సోమవారం నుండి matches ప్రారంభమవుతాయి. 10 రోజులపాటు night matches జరుగుతాయి.
ARIRL Tires ఈ tournament కి title sponsors గా వ్యవహరిస్తున్నారు. Deccan Challengers Vikarabad franchise owner tournament నిర్వాహకులను అభినందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com