హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 1:46 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

జై హనుమాన్‌లో రాణా అశ్వద్ధామ పాత్ర? అధికారిక ప్రకటన లేదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జై హనుమాన్‌లో రాణా అశ్వద్ధామ పాత్ర? అధికారిక ప్రకటన లేదు
📷 SuGuna Photos / Pexels
షేర్ కాపీ అయింది ✓

దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు రాణా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. అశ్వద్ధామ పాత్రలో రాణా కనిపిస్తారని సినీ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com