తిరుపతిలో Resonance Educational Institution ప్రారంభం
తిరుపతిలో Resonance Educational Institution కొత్త శాఖ ప్రారంభమైంది. JD లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై యాజమాన్యాన్ని అభినందించారు.
IIT JEE, NEET పరీక్షలతో పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు foundation coaching అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన Resonance సంస్థ తిరుపతికి వచ్చినందుకు సంతోషంగా ఉందని JD లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com