ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీనియర్ IAS అధికారి శ్యామలారావు బ్లాక్ వన్ పై జాతీయ జెండా నెగరవేశారు.
సహచర అధికారులు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com