ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

కడపల్లిలోని సీఎం నివాసం వద్దకు చేరుకున్న స్థానికులు, అభిమానులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై పలు వినతి పత్రాలు అందించారు. చంద్రబాబు స్థానికులతో ముచ్చటించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com