హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:06 AM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఐవీఎఫ్ అనేది అన్ని సంతాన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కాదు: కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యురాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఐవీఎఫ్ అనేది అన్ని సంతాన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కాదు: కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యురాలు
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

కర్నూలు లోని కిమ్స్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ, సంతాన సమస్యలతో బాధపడే దంపతులకు ఐవీఎఫ్ ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు.

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ లో అనేక ఆప్షన్స్ ఉన్నాయనీ, సరైన డయాగ్నోసిస్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యమనీ ఆమె వివరించారు. ప్రతి దంపతుల సమస్యకు చికిత్స ఒకేలా ఉండదని, కాబట్టి పూర్తి పరీక్షల తర్వాతే తగిన చికిత్స నిర్ణయించాల్సి ఉంటుందని సూచించారు.

కేవలం ఐవీఎఫ్ ను మాత్రమే పరిష్కారంగా భావించకుండా, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందాలని డాక్టర్ కనక మహాలక్ష్మి తెలిపారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కిమ్స్ సెంటర్ ను సందర్శించి తగిన సలహా తీసుకోవచ్చన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com