కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ప్రారంభించిన జగన్
YSRCP అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందలకు చేరుకున్నారు. కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జగన్ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com