ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ రేపు కొక్కిలి గడ్డలలో జెడ్పి పాఠశాల ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మంత్రి లోకేష్ రేపు కొక్కిలి గడ్డలలో జెడ్పి పాఠశాల ప్రారంభం
📷 Ntrtrust / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

AP మంత్రి నారా లోకేష్ గురువారం (జూన్ 24) కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలి గడ్డలు గ్రామంలో పర్యటించనున్నారు.

P4 కార్యక్రమంలో భాగంగా సరికొత్తగా ముస్తాబు చేసిన జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన ప్రారంభించనున్నారు.

లోకేష్ పర్యటన నేపథ్యంలో SP విద్యాసాగర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com