పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం: 9వ గేటు తెగిపడింది
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం జరిగింది. గేట్లు ఎత్తుతున్న సమయంలో తొమ్మిదవ గేటు తెగిపడింది.
శ్రీశైలం బ్యాక్ వాటర్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది. గేటు ఎత్తు పెంచుతున్నప్పుడు తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో ఐరన్ గేట్ కిందకు పడిపోయింది.
ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com