హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 5:07 PM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

శివ్ ప్రకాష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శివ్ ప్రకాష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు
📷 Ready 2 Release / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన విచారించారు.

త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో కొనసాగాలని శివప్రకాష్ ఆకాంక్షించినట్టు సమాచారం. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ మధుకర్ కూడా పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com