సిరిసిల్ల నేత కార్మికుడు 170 నిమిషాల్లో చీర నేసి రికార్డు సృష్టించాడు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కార్మికుడు హరిప్రసాద్ 170 నిమిషాల్లో చీర నేసి రికార్డు సృష్టించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 9:30 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
సాధారణంగా ఒక చీర నేయడానికి రోజంతా సమయం పడుతుంది. కానీ హరిప్రసాద్ దీన్ని 170 నిమిషాల్లో పూర్తి చేసి చీరను అగ్గిపెట్టెలో మడిచి పెట్టగలిగారు. ఈ రికార్డును రెన్ఫార్ కాపీ, గిరీస్ బుక్ రికార్డుకు పంపించనున్నారు.
తన ప్రతిభకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం లభించాలని హరిప్రసాద్ కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com