హైదరాబాద్ 32°C
అమరావతి 35°C
IST 2:34 PM
మంగళవారం సెప్టెంబర్ 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

శివకోటిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు నివాళులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శివకోటిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు నివాళులు
📷 Sachin Rawat / Pexels
షేర్ కాపీ అయింది ✓

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ నిర్వహించారు.

రాజోలు తాలూకా తెలగ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల కాపు నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొని నివాళి అర్పించారు.

వక్తలు మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com