సినిమా

కాంచనా 4 పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పట్టవచ్చు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కాంచనా 4 పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పట్టవచ్చు
📷 Esra Afşar / Pexels
షేర్ కాపీ అయింది ✓

నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచనా 4 చిత్రం పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పట్టవచ్చని సమాచారం. ఇప్పటికే ఏడాదిన్నరగా షూటింగ్ జరుగుతోంది.

భారీ visual effects, కొన్ని సీన్స్ redesign, reshoot లు జరుగుతున్నాయని తెలుస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా కొన్ని కీలక scenes మళ్లీ చిత్రీకరిస్తున్నారు.

నటి పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన flashback episode, emotional track చిత్రానికి highlight గా నిలుస్తాయని వర్గాలు చెప్తున్నాయి. నటి Nora Fatehi పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

కాంచనా 4 తో ఈ series కు ముగింపు పెట్టాలని లారెన్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. horror episodes ని ఇప్పటివరకు ఈ series లో చూడని విధంగా రూపొందించే ప్రయత్నం జరుగుతోందని వర్గాలు చెప్తున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com