తూర్పుగోదావరి: దేవరపల్లిలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రపాలకుడికి, సర్వతోభద్ర దేవతలకు హోమాలు నిర్వహించారు. వివిధ మంత్రాలతో పూజలు, హోమాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com