విశాఖలో TV9 ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 ప్రారంభం
టీవీ9 నెట్‌వర్క్, కెఇబి సంయుక్తంగా నిర్వహిస్తున్న టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 విశాఖపట్నంలో ప్రారంభమైంది. దేశంలోని 12 నగరాల్లో నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో కార్యక్రమంలో భాగంగా ఇవాళ విశాఖలో దీప ప్రజ్వలనతో దీనిని ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com