హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 2:20 PM
బుధవారం సెప్టెంబర్ 23 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
క్రికెట్

వైభవ్ సూర్యవంశి సచిన్ లా సుదీర్ఘంగా ఆడగలడా? కపిల్ దేవ్ ఆసక్తికర కామెంట్స్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వైభవ్ సూర్యవంశి సచిన్ లా సుదీర్ఘంగా ఆడగలడా? కపిల్ దేవ్ ఆసక్తికర కామెంట్స్
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఆట తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ప్రస్తుత వయసు చాలా చిన్నది 17 ఏళ్లు అని, 20-22 ఏళ్ల వయసు వచ్చాకే అతని ప్రతిభను సరిగ్గా అంచనా వేయగలమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

అలాగే వైభవ్ ఆట తీరు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ ని గుర్తు చేస్తోందని, చాలా మంది అతడిని సచిన్ తో పోల్చుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే వైభవ్ సచిన్ లాగే సుదీర్ఘ కెరీర్ సాధించగలడా అనేది కాలమే నిర్ణయించాలని స్పష్టం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com