జాతీయం
మహీంద్రా బ్లాజో i-Trk: లాంగ్ హాల్ నుంచి సిమెంట్ మిక్సర్ వరకు ఒకే ట్రక్ ప్లాట్‌ఫామ్
మహీంద్రా బ్లాజో i-Trk ట్రక్కును లాంగ్ హాల్, సిమెంట్ మిక్సర్, టిప్పర్, ట్రైలర్ సెటప్లలో అందుబాటులో ఉంచినట్లు వీడియోలో చూపించారు. అన్ని వేరియంట్లలో 7.2 లీటర్ ఇంజన్ 320 hp పవర్, 1100 Nm టార్క్ ఇస్తుంది.
37 రోజు