ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ఒకే నెంబర్: 112
దేశంలో ఇకపై అన్ని అత్యవసర సేవలకు 112 ఒకే నెంబర్‌గా ఉపయోగపడుతుంది. పోలీసు, అగ్నిమాపక, వైద్య సహాయం తోపాటు మహిళా భద్రత, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు, నేరాల ఫిర్యాదు వంటి ఏ ఎమర్జెన్సీలోనైనా ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు.
ఇంతకుముందు వివిధ సేవలకు వేర్వేరు నంబర్లు ఉండేవి. ఇప్పుడు 112 ద్వారా అన్నింటినీ కవర్ చేస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ నెంబర్‌కు డయల్ చేస్తే సహాయం వెంటనే అందుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com