హైదరాబాద్ 27°C
అమరావతి 35°C
IST 5:08 PM
శుక్రవారం ఆగస్టు 14 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసినట్లు నటుడు అఖిల్ రాజ్‌పై ఆరోపణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసినట్లు నటుడు అఖిల్ రాజ్‌పై ఆరోపణ
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

'Raju Weds Rambai' సినిమా హీరో అఖిల్ రాజ్, ఒక food delivery boy తో గొడవ పడ్డాడు. ఆర్డర్ తప్పుగా ఇచ్చారనే కారణంతో అఖిల్ రాజ్ తనపై దాడి చేసి, అసభ్యంగా దూషించాడని బాధితుడు ఆరోపించాడు.

తాను క్షమాపణ చెప్పినా వినిపించుకోకుండా, అమ్మను ఉద్దేశించి బూతులు మాట్లాడి, ముఖం మీద కొట్టాడని డెలివరీ బాయ్ వివరించాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అఖిల్ రాజ్ స్పందన తెలియాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com