ఇంటర్ అయిన విద్యార్థులకు Apex Education Services ఫెయిర్: మే 23, 24న హైదరాబాద్‌లో
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల ఎంపికలో సహాయం చేసేందుకు Apex Educational Services ఒక education fair నిర్వహిస్తోంది. ఇది మే 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని ఖైర్తాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరుగుతుంది.
ఈ ఈవెంట్‌లో 50కి పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల admission teams పాల్గొంటున్నాయి. EAMCET, JoSAA counselling లో web options ఎంపిక, fee structure, rank ఆధారంగా సీట్ అవకాశాలు — ఇవన్నీ ఒకే చోట తెలుసుకోవచ్చు. Spot admissions కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రవేశ రుసుము లేదు. merit విద్యార్థులకు scholarships అందజేస్తారు. lucky draw లో విజేతకు laptop బహుమతి ఉంటుంది.
Apex Educational Services గత 14 సంవత్సరాలుగా తెలంగాణలో విద్యార్థులకు education guidance అందిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com