కర్ణాటక CM గా DK శివకుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం?
కర్ణాటకలో Congress నేత DK శివకుమార్ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య బెంగళూరులోని విధానసభ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇందుకు ముందు, రేపు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని KPCC కార్యాలయంలో CLP సమావేశం ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఒక హోటల్లో కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
DK శివకుమార్ cabinet లో ఇద్దరు Deputy CM లు ఉండనున్నారు. అయితే ఈ విషయంపై Congress అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com