కుమారుడి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
MLA ప్రకాష్ గౌడ్ తన కుమారుడి నుంచి వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన కొడుకు తన సలహా లెక్కచేయకుండా రూపా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఆయన తెలిపారు. రూపా రెడ్డి తన కొడుకుని ట్రాప్ చేసిందని ఆరోపించారు.
తాను రూపా రెడ్డిపై ఎటువంటి కేసు పెట్టలేదని, ఇప్పుడు జరుగుతున్న విచారణలో నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. తన కొడుకు చేసిన పనికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని కూడా చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com