విద్య

ఇంట్లో గొడవలు ఉన్నా చదువుపై దృష్టి పెట్టే మార్గాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇంట్లో గొడవలు ఉన్నా చదువుపై దృష్టి పెట్టే మార్గాలు
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

చదువు సమయంలో మనసు పక్కకు పోకుండా చదువుపై దృష్టి నిలపడం అవసరం. ఇంట్లో పెద్దల మాటలు, బయట శబ్దాలు వంటివి చదువుకు అంతరాయం కలిగిస్తాయి. ఇవి విఘ్నాలుగా మారకుండా ఉండాలంటే మనసు చదువుపైనే నిలపాలి.

ఇంట్లో తల్లిదండ్రుల మధ్య వాదులాట జరిగినప్పుడు పిల్లలు దానిలో కలిగించుకోకూడదు. తల్లిదండ్రులు గంట తర్వాత రాజీపడతారు. కానీ పిల్లల మనసు ఆ విషయాన్ని దీర్ఘంగా భరిస్తుంది.

ఏదైనా subject అర్థం కాకపోతే దాన్ని బలవంతంగా చదవకూడదు. అది పక్కన పెట్టి వేరే subject చదవాలి. తర్వాత మళ్ళీ ఆ subject తీసుకుంటే అర్థమవుతుంది. మిగతా subjects చదవడం వల్ల మెదడు సక్రియంగా పని చేస్తుంది. ఆ స్థితిలో కష్టమైన subject చదివితే అర్థమవడం సులభమవుతుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com