హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 8:08 AM
సోమవారం జూలై 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నెంబర్ 1 గేటును ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com